అతిగా చికెన్‌ తింటే చాలా ప్రమాదం.. జాగ్రత్త!

-

సాధారణంగా చికెన్‌ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారండి. ఈకాలంలో చాలా మంది చికెన్‌ ప్రయులు ఉన్నారు. కొంత మంది తరచుగా తింటారు, మరికొంత వారి డైలీ లైఫ్‌ లో ఇదో భాగంగా మారిపోయింది. చికెన్‌ న్యూట్రిషియన్‌ ఫుడ్‌ అని ఇందులో విటమిన్స్‌ ఉంటాయి దాని వల్ల ఆరోగ్యానికి చాలా అవసరమని తింటారు. మీకు తెలియని మరో విషయమేంటంటే చికెన్‌ వల్ల మనం కొన్ని రోగాల బారిన పడాల్సి రావడం. అవును ఇది నిజమే మీరు విన్నది. చేపలు, మాంసం అయితే ఫర్వాలేదు కానీ చికెన్‌ తింటే మీరు తప్పక కొన్ని రోగాలను ఎదుర్కొవాల్సి వస్తుంది.

అది ఎలా అంటే

చికెన్‌షాపు నిర్వాహకులు ఆక్సిటాసిన్‌ అనే ఇంజెక్షన్‌ ఇస్తారు కోళ్లకు దానివల్ల అవి త్వరగా ఎదుగుతాయి. అది చాలా డేంజరస్‌ ముఖ్యంగా ఆడ మగవాళ్ల ఇద్దరి సంతానోత్పత్తి పై ఈ ప్రభావం పడుతుంది. దీనివల్ల వారికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు అందుకే చాలా వరకు చికెన్‌ తినడం తగ్గించడమే వేలు.

కోళ్లు పెంచే ప్రాంతంలో అవి అన్ని ఒకే ప్రాంతంలో అతి దగ్గరగా ఉంటాయి. వాటికి ఏ ఒక్కదానికి ఏదైన వ్యాధిసోకిన మిగతా కోళ్లకు ఈజీగా సోకుతుంది. మరో సర్వేలో తేలిందేంటంటే చికెన్‌ బాడీలో ఎక్కువ శాతం బ్యాక్టిరియా ఉందని, అవి గుడ్ల లో కూడా ఉంటాయి. దీనివల్ల మహిళల శరీరంలో అక్సిటాసిస్‌ లేవల్‌ పెరిగి డీఎన్‌ఏ, హర్మొన్‌ బ్యాలన్స్‌ తప్పుతుంది. అంతి సంతానొత్పత్తిపై పడుతుంది.

మగవారిలో కూడా సంతానొత్పత్తి పై పడుతుంది. ఎక్కువ శాతం చికెన్‌ తినేవారిలో ఈ సమస్య బారిన పడుతున్నారు. వీరిలో స్పెర్మ్‌ లెవల్‌ తగ్గిపోతాయి. దీనిని నుంచి మనం సురక్షితంగా ఉండాలంటే చాలా వరకు చికెన్‌ తినడం మానేయడమే మేలు. దీనికి బదులుగా మేక మాంసం, చేపలు తినడం మంచిది. మరి కొంత మంది అయితే ఆర్గానిక్‌ చికెన్‌ అని డబ్బులు ఎక్కువ వెచ్చించి కొంటారు. దీనికి బదులుగా మీరు పండ్లు కూరగాయలు తినండి అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, ఎంతో అవసరం కూడా.

Read more RELATED
Recommended to you

Latest news