ఆ ఊరు మొత్తం కవలలే… రహస్యమేంటో తెలుసా?

-

ఆ ఊరు ట్విన్స్ గ్రామమని పేరుబోయింది. 2006 సర్వే ప్రకారం ప్రపంచం మొత్తం మీద 12.5 కోట్ల మంది కవల పిల్లలు ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలోనే ఇది 1.9 శాతం. వీళ్లలో 10 మిలియన్ల మంది మోనో జైగోటిక్ కవలలు, మిగితా వాళ్లు జైగోటిక్ కవలలు.

ఓ వెయ్యి మందిలో ఒక కవల జంట జన్మించడం అనేది ఒకే. కానీ.. ఓ గ్రామంలో మాత్రం అందరూ కవలలే. ఊరు మొత్తం ఎక్కడ చూసినా మీకు కవలలే కనిపిస్తారు. ఎవరైనా ఆ ఊరిలో గర్భం ధరించారంటే.. ఖచ్చితంగా వాళ్లకు కవలలే పుడుతారు. ఆ గ్రామమే ఏపీలోని పాతదొడ్డుగుంట.

ఆ ఊరు ట్విన్స్ గ్రామమని పేరుబోయింది. 2006 సర్వే ప్రకారం ప్రపంచం మొత్తం మీద 12.5 కోట్ల మంది కవల పిల్లలు ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలోనే ఇది 1.9 శాతం. వీళ్లలో 10 మిలియన్ల మంది మోనో జైగోటిక్ కవలలు, మిగితా వాళ్లు జైగోటిక్ కవలలు.

ఇక.. మనం పాతదొడ్డిగుంటకు వస్తే… ఆ ఊరులో కవలలే ఎందుకు జన్మిస్తారు. ఆ గ్రామానికి కవల గ్రామం అనే పేరు ఎందుకు వచ్చింది. ఆ ఊరిలో ఉన్న బావిలో నీళ్లు తాగితే ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారా? ఆ ఊరు అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం పదండి.

ఆ ఊరిలో ఓ బావి ఉంది. ఆ బావిలో నీళ్లు తాగిన మహిళలకు ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారట. ఆ బావి నీటిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయట. గత 25 ఏళ్ల నుంచి ఆ ఊరు ప్రజలు కూడా దాన్నే నమ్ముతున్నారు.

ఆ బావి కూడా ఇప్పటిది కాదు. తాతల కాలం నాటిది. ఆ బావి నీటిని తాడగం కోసం వేరే ఊరు ప్రజలు కూడా వస్తారట. ఎక్కడెక్కినుంచో వచ్చి.. ఆ బావి నీళ్లు తాగి వెళ్తారట. ఆ బావి నీళ్లు తీసుకొని వెళ్తారట. ఇక.. ఆ బావి నీళ్లు తాగిన మహిళలంతా కవలలకే జన్మనిచ్చారు. ఇది డాక్టర్లకు కూడా నమ్మశక్యంగా లేదు. అసలు.. ఆ బావిలోని రహస్యమేంటో మాత్రం ఇప్పటికీ గండికోట రహస్యమే.

(Video and content courtesy: TV9)

Read more RELATED
Recommended to you

Exit mobile version