హైకోర్టు: సర్రోగసి ద్వారా మహిళ తల్లి అయినా సరే మెటర్నటీ సెలవలు తీసుకోవచ్చు..!

-

సర్రోగసి ద్వారా మహిళ తల్లి అయినప్పటికీ ఆ ఉద్యోగి కి మెటర్నిటీ లీవ్ నిరాకరించే లేము అని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ద్వారా చెప్పింది. కుళ్ళు జిల్లా లో లాంగ్వేజ్ టీచర్ గా కాంట్రాక్టు కింద ఈమె పని చేస్తోంది. అయితే ఈమె సరోగసీ ద్వారా తల్లి అయ్యింది.

జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్ మరియు జస్టిస్ సందీప్ శర్మ ఆర్డర్ ని పాస్ చేశారు ఈ మహిళా లాంగ్వేజ్ టీచర్ మీద పిటిషన్ మీద ఈ అడ్రస్ ని పాస్ చేయడం జరిగింది. ఈమె సెప్టెంబర్ 9, 2020 న తల్లి అయ్యింది. ఈ లాంగ్వేజ్ టీచర్ సర్రోగసి ద్వారా తల్లి అయ్యింది. అయితే ఈమె మెటర్నటీ లీవ్ అప్లై చేస్తే అది రిజెక్ట్ అయింది.

ఆమె పిటిషన్ విన్న కోర్టు ఇక పై మహిళా ఉద్యోగి లేదా మహిళ కాంట్రాక్ట్ ఉద్యోగి లేదా హెచ్ ఓ సి ఎంప్లాయ్ కూడా ఒక సాధారణ మహిళ ఉద్యోగి తో సమానంగా మాటర్నటీ సెలవు తీసుకో వచ్చు అని చెప్పింది. ఇలా ఏ మహిళా అయినా సరే మాటర్నటీ సెలవలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version