ఛీ.. ఛీ.. సిగ్గు అనిపించలేదా.. ఫస్ట్ నైట్ వీడియోను పోస్ట్ చేస్తారా?

-

సోషల్ మీడియాలో రోజు రోజుకు ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి.. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని మాత్రం జనాలకు చిరాకు తెప్పిస్తాయి.. అలాంటి వీడియోలు నెట్టింట బోలెడు దర్శనమిస్తున్నాయి.. అన్ని ఒక ఎత్తు ఇప్పుడు చెప్పుకోబోయేది వేరే లెవల్.. ఆ వీడియోలు, ఈ వీడియోలు పెడితే ఏం ఫెమస్ అవుతామని భావించిన ఓ జంట ఏకంగా ఫస్ట్ నైట్ వీడియోను పోస్ట్ చేశారు అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు బయట ఎవ్వరికీ తెలియకూడదని దంపతులు భావిస్తారు. అయితే ఈ నూతన వధూవరులకు శోభనం గదిలోకి ఎంటర్ కాగానే ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. వెంటనే మొబైల్ తీసి రికార్డు చేయడం మొదలుపెట్టారు. వారి ముచ్చట, ముద్దుమురిపాలు, దుస్తులు మార్చుకోవడం ఇలా అన్ని కూడా మొబైల్‌లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ఇక్కడ కాదు ఇది పెట్టాల్సింది వేరే సైట్లో అని మండి పడుతున్నారు…

ఛీ.. సిగ్గు అనిపించలేదా.. ఫస్ట్ నైట్ వీడియోను పోస్ట్ చేస్తారా అంటూ మండి పడుతున్నారు..మరికొందరు ఇది సరైన పద్దతి కాదని.. పిచ్చి పీక్స్‌కు చేరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో పెట్టిన కొద్ది క్షణాల్లోనే వైరల్ అవుతుంది..ఇక ముందు ముందు ఎలాంటి వీడియోలను చూడాలో అంటూ రకరకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు.. మొత్తానికి వీడియో మాత్రం వేరే లెవల్.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..వీలైతే ఒక కామెంట్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version