మూడో సెక్స్‌ డాల్‌తో పెళ్లికి సిద్ధమైన యూరీ

ప్రముఖ కజకిస్థాన్‌ ప్రొఫెష్‌నల్‌ బాడీ బిల్డర్‌ యూరీ టోలోక్కో ఇప్పటికే రెండు సెక్స్‌ డాల్స్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మగ డాల్‌ను కూడా తన రిలేషన్‌షిప్‌లోకి ఆహ్వానించలనుకుంటున్నాడట. సెక్స్‌ వాంఛ ఎక్కువ ఉండి చిత్రాలు, బొమ్మలతో కూడా ప్రేమలో పడుతూ వార్తల్లో సంచలనం సృంష్టించిన ఈయన, ఇప్పడు మరో మగ సెక్స్‌ డాల్‌తో పెళ్లికి సిద్ధమయ్యాడు, ఈవిధంగానే వార్తల్లోకి ప్రచారం పొందాడు. ఈ నేపథ్యంలోనే యూరీ మరో పెళ్లికి సిద్ధమైపోతున్నాడు. ఫ్యూబర్‌ రేడియో ప్రసారం చేసే ‘ ది డేటింగ్‌ షో’లో ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో ఇప్పటి వరకు మేము ముగ్గురం, ఇక నలుగురం కాబోతున్నట్లు ప్రకటించాడు. అది కూడా మగ సెక్స్‌ డాల్‌ను. ఇది సాధారణ పెళ్లిలానే జరుగుతుంది. కానీ, రియల్‌ పెళ్లి కాదు!


బాడీ బిల్డర్‌ యూరీ 2020 నవంబర్‌లో ఒక సెక్స్‌ డాల్‌ మార్గోను పెళ్లి చేసుకొని వైరల్‌ అయ్యాడు. 8 నెలలు రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత గత సంవత్సరం క్రిస్టమస్‌కు ముందు అది విరిగింది. దాన్ని రిపేయిర్‌కు పంపించాడు. అదే విధంగా మార్గో తనని మోసం చేసిందని డైవర్స్‌ కూడా తీసుకున్నాడు. తన విడాకులు కారణం కూడా చెప్పడానికి తాను సిద్ధంగా లేనని ప్రకటించాడు. ఈ ఏడాది మార్చిలో మరో కొత్త వైఫ్‌ను ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. తన పేరు లోలా. అయితే, లోలాను కూడా మాసివ్‌ చికెన్‌తో పోల్చాడు. ఈ డాల్‌ పై భాగాన్ని సాధారణ ఉమెన్‌లాగా, కింద భాగం చికెన్‌తో పోల్చాడు. ఆ తర్వాత లూనా అనే మరో డాల్‌ను కూడా తన లైఫ్‌లోకి ఆహ్వానించాడు. చాలా మంది యూరీ ఫ్యాన్స్‌ కూడా లూనా చాలా యంగ్‌గా ఉందని ప్రశ్నించగా తను లీగల్‌ సెక్స్‌ డాల్‌ అని అందుకే తన లైఫ్‌లోకి ఆహ్వానించని చెప్పాడు. లోలా కూడా తనను సిస్టల్‌లాగా చూసుకుంటుందని తెలిపాడు.