టాటా టైటాన్ కథ తెలుసా..? అసలు ఆ కంపెనీకి పేరు ఎలా పెట్టారంటే..?

-

లైసెన్స్ రాజ్ వ్యవస్థ అమల్లో ఉన్న 1970 లలో చేతి గడియారాలు తయారు చేయడానికి హిందుస్థాన్ మెషిన్ టూల్స్ కి మాత్రమే లైసెన్స్ ఉంది. చిన్న కంపెనీలు స్థానికంగా వీటిని తయారు చేసేవి. చేతి గడియారాలు మేకింగ్ చేయడానికి పెద్ద కంపెనీకి అనుమతి ఉండేది కాదు. సింధులోయ నాగరికతపై తమిళ ఐఏఎస్ అధికారి ఐరావతం మహాదేవన్ కి ఆసక్తి ఉండేది. 1977లో ఢిల్లీలో పని చేసేటప్పుడు సింధూ లోయకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని టాటా ప్రెస్ కి వెళ్లారు. అప్పుడు టాటా ప్రెస్ లో ఉన్నతాధికారిగా అనిల్ మంచండా పనిచేస్తున్నారు. ఈ సమయంలో వీళ్లకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఓ రోజు ఢిల్లీలోని ఉద్యోగ భవన్లో మహాదేవన్ కార్యాలయానికి అనిల్ వెళ్లారు. అప్పుడు ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో కొత్త ఉత్పత్తులు తయారీ అనుమతులపై చర్చలు జరిగాయి.

టాటా ప్లస్ ఎగ్జిక్యూటివ్ జార్జెస్ చర్చించారు. చేతి గడియారాలు తయారు చేస్తే బాగుంటుందని అనుకున్నారు. టాటా కంపెనీ కూడా అనుకుంది కానీ అందుకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ లేదు. టాటాలు చేతి గడియారాలు వ్యాపారాల్లోకి రావడానికి రెండు సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి ప్రభుత్వమైతే. రెండవది తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీ లేకపోవడం. స్వచ్ఛ గ్రూప్ కంపెనీ టెక్నాలజీని ఎవ్వరికీ షేర్ చేయడానికి సిద్ధంగా లేదు. తమిళనాడు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు ఆహ్వానించాలని తమిళనాడు చూస్తోంది.

ఆ టైంలో టాటాలు కూడా చేతి గడియారాలు తయారు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు మహదేవన్ కి అప్పటికే అవగాహన ఉంది జార్జెస్ దేశాయిని ఐఏఎస్ అధికారి మహదేవన్ అడిగారు. టాటా కి కూడా ఆసక్తి ఉందని చెప్పారు కూడా. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గడియారాల తయారీకి లైసెన్స్ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది టాటాలను భాగస్వామిగా పేర్కొంది. టిట్కో కి మాత్రమే లైసెన్స్ ఇస్తామని టాటాల ప్రమేయం ఉండకూడదని చెప్పారు. టాటా నుంచి టీ, ఐ తమిళనాడు అనే పేరు నుంచి టి, ఏ, ఎన్ వచ్చాయి. ఇలా టైటాన్ పేరు వచ్చింది. టైటాన్ విజయవంతమైన బ్రాండ్ గా ఎదగడంతో కొనసాగింపుగా తనిష్క్ బ్రాండ్ కూడా వెలసింది.

Read more RELATED
Recommended to you

Latest news