ఈయ‌నేంటి.. ఆస్ట్రిచ్ గుడ్డును ఇలా తినేశాడు.. వీడియో వైర‌ల్‌

-

ఈ సృష్టిలో జ‌రిగే కొన్ని వింత‌లు, వివేషాలు నిజంంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఓ వీడియోనెట్టిట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నిజంగా మ‌నం చూసే ఎగ్స్ ఎంత సైజులో ఉంటాయి. మ‌హా అయితే రెండు లేదా మూడు కోడి గుడ్ల‌ను క‌లిపినంత ఉంటాయి. క‌దా మ‌రి ఈ గుడ్డును చూస్తే మీరు నిజంగా ఆశ్చ‌ర్య‌పోతారు. ఎందుకంటే ఈ గుడ్డు మాత్రం చాలా పెద్ద‌గా ఉంది. అంతే కాదు ఆస్ట్రిచ్ గుడ్డు ( Ostrich egg )  నుఓ వ్య‌క్తి తిన‌డాన్ని చూస్తే నిజంగా మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.

Ostrich egg | ఆస్ట్రిచ్ గుడ్డు
Ostrich egg | ఆస్ట్రిచ్ గుడ్డు

ఎందుకంటే ఇది నార్వేలో ఓ వ్యక్తి సాధారణ పక్షులకన్నా బలమైనదైన ఆస్ట్రిచ్అంటే ఉష్ట్ర పక్షికి చెందిన‌ గుడ్డును తిన్న వీడియో ఇది. అంత పెద్ద గుడ్డును నార్వేలో ఏకంగా ఆమ్లెట్ లా వేసుకుని తిన‌డం ఇప్ప‌డు నిజంగా మ‌తులుపోగొడుతోంది. ఎందుకంటే ఈ గుడ్డు సాధారణ గుడ్డు కన్నా చాలా పెద్దగా బరువైనదిగా ఉంటుంది.

ఇందులో విష‌యం ఏంటంటే ఈ ప‌క్షి ఎగ్ ను ఆ వ్య‌క్తి చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ సంపాదించాడని తెలుస్తోంది. సాధార‌ణంగా ఉష్ణ‌ పక్షులు వాటి గుడ్లను మాత్రం చాలా పదిలంగా కాపాడుకుని పిల్లలు బయటకు వచ్చే వరకు కూడా అక్క‌డి నుంచి క‌ద‌ల‌వంట‌. మ‌రి అంత పెద్ద గుడ్డును ఆయ‌న ఎలా సంపాదించాడ‌నేదే ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మిగిలింది. అయితే సాధార‌ణంగా వేట‌గాయిన ఈ వ్య‌క్తి మాత్రం దీన్ని ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించాడు. దీన్ని ఆయ‌న పాన్ పై ఆమ్లెట్ వేసుకుని బ్రెడ్‌లో నంచుకుని తిన‌డం ఇప్పుడు పెద్ద ఆస‌క్తిక‌రంగా మారుతోంది. మ‌రి మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news