గూగుల్ తో ఓ ఆట ఆడుకోవాలనుందా? ఈ గూగుల్ ట్రిక్స్ ట్రై చేయండి….!

-

Try these google tricks

గూగుల్ సెర్చ్ ఇంజినేనా? అంతకు మించి ఇంకేం లేదా? గూగుల్ అనేది ఓ సముద్రం. దాని గురించి ఎంత తెలుసుకున్నా అది తక్కువ. గూగుల్ సెర్చ్ ఇంజినే తీసుకోండి. కేవలం కావాల్సిన సమాచారం తెలుసుకోవడమే కాదు.. దానితో ఓ ఆట కూడా ఆడుకోవచ్చు. నమ్మరా? అయితే.. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మేం చెప్పే పదాలు టైప్ చేసి దాని మ్యాజిక్ ను మీరు చూడండి. మీ కళ్లతో మీరే నమ్మలేరు.

గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్లి Google Zipper అని కొట్టి చూడండి. జరిగే మ్యాజిక్ మీరే చూడండి. తర్వాత Google Sphere, Flip a coin, epic Google, googoth, Google 1980, do a barrel roll, festivus, atari breakout, google gravity, google guitar, google mirror, google pacman, google pirate, google pond, google rainbow, google soccer, google snake, google in space, tilt google, google underwater, zurg rush పదాలు టైప్ చూసి గూగుల్ తో ఓ ఆటాడుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news