చైనాలో భార్యలు తమ భర్తలకు ఈ ఔషధాన్ని ఎందుకు ఇస్తున్నారంటే…?

చైనా లో భార్యలు తమ భర్తలకు కొన్ని మందులను ఇస్తారని సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. అయితే వాటిని తీసుకోవడం వల్ల వాళ్ల భార్యల్ని వాళ్ళు మోసం చేయలేరని అంటున్నారు. ఈ పోస్ట్ ని ఆన్ లైన్ షాపింగ్ ద్వారా సేల్స్ మ్యాన్ షేర్ చేశారు.

భార్యలు తమ భర్తలకు ఇది ఇస్తే కనుక వాళ్ళు సెక్స్ మరియు మోసం చేయడం అవ్వదు అని అన్నారు. అయితే దీన్ని చూసిన కొందరు మహిళలు అవును దీనితో నిజంగా మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

ఈ మందు ఇచ్చిన తర్వాత తన భర్త ఇంట్లోనే ఉంటున్నాడని ఎక్కడికి వెళ్లడం లేదని మరొక ఆమె చెప్పుకొచ్చింది. మరొక మహిళ అయితే తన భర్త ఇది తీసుకున్న తర్వాత తనలో సెక్సువల్ డిస్ఫంక్షన్ వచ్చిందని నన్ను మీరు బ్లేమ్ చేయొద్దని ఆమె చెప్పింది.

చైనాలోని హునాన్ ప్రాంతం లోని ఒక విలేకరి తరువాత ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంపై డిఇఎస్‌ను వెతికారు మరియు ఆ మందుని ప్రచారం చేయని కొన్ని దుకాణాలను కనుగొన్నారు, కాని ఇది భర్తలకు ఇవ్వవచ్చని చెప్పారు. దుకాణం యొక్క సహ్యాక్ కూడా మీకు కావలసినది కొనమని చెప్పాడు.

50 గ్రాముల మెడిసిన్ 90 యువాన్లకు (US $ 14), 100 గ్రాములు 170 యువాన్లకు (US $ 26) మరియు 200 గ్రాములు 320 యువాన్లకు (US $ 50) కొనుగోలు చేయవచ్చు. చాలా మంది దీనిని కొన్నారని దుకాణదారుడు చెప్పాడు. ఒక నెలలో కనీసం 100 మంది దీనిని కొనుగోలు చేశారు.

అయితే ఆ తర్వాత వాళ్లు ఇది ఎక్కడ దొరకడం లేదని దీనిని కేవలం జంతువులకి మాత్రమే ఇవ్వాలని తెలుసుకున్నారు. చాలా ఆన్లైన్ షాపింగ్ ద్వారా వెతికినా సరే ఆ మందు లభించలేదని రిపోర్ట్రర్ చెప్పారు.

షాపు యజమాని ఈ డ్రగ్ వైట్ కలర్ పౌడర్ లో దొరుకుతుందని దీనికి ఎటువంటి వాసన ఉండదని నీళ్ళలో కలుపుకుని తీసుకోవాలని చెప్పారు. ఒక గ్రాము లేదా రెండు గ్రాములు నీళ్లలో వేసుకుని తీసుకోవచ్చు అని చెప్పారు. దీనితో పురుషులు సెక్స్ లో పాల్గొనలేరు.

అయితే ఎక్కువగా దీనిని తీసుకోకూడదని ఇది ప్రమాదకరం అన్నారు. అజీర్తి సమస్యలు కూడా దీని వల్ల వస్తాయని చెప్పారు. జెనిటల్ క్యాన్సర్ కి కూడా ఇది దారితీయవచ్చు అందుకే దీనిని బ్యాన్ చేశారని చెప్పారు. డాక్టర్ ని తప్పక కన్సల్ట్ చెయ్యాలని చెప్పారు.