China

మొదటి స్మార్ట్‌ కరెంట్‌ పోల్‌.. ఎక్కడంటే..!

ప్రస్తుతం అంతా స్మార్ట్‌ ప్రపంచం. అన్ని స్మార్ట్‌ టీవీలు, ఫోన్లు, ఇంకా ఎన్నో స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో మొదటి సారి కరెంట్‌ పోల్‌ను కూడా ఏర్పాటైపోయింది. దీంతో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందామా.. అది దేశంలోనే మొదటి స్మార్ట్‌ కరెంట్‌ పోల్‌...

పాక్‌లో ఉగ్రదాడి… 8 మంది దుర్మరణం

పాకిస్థాన్ లో భారీ పేలుడు సంభవించింది. చైనాకు చెందిన ఇంజినీర్లు, పాకిస్తాన్‌ సైనికులతో వెళుతున్న బస్సులో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో నలుగురు ఇంజినీర్లతో సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. పలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకిస్థాన్‌ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.....

మరోసారి బరి తెగించిన ట్విట్టర్‌.. ప్రత్యేక దేశంగా జమ్మూ కశ్మీర్‌

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ బరి తెగించింది. ఈ సారి ఏకంగా భారత దేశ భూభాగమైన జమ్మూ కశ్మీర్‌ ను ప్రత్యేక దేశంగా చూపింది ట్విట్టర్‌. లద్దాఖ్‌ ను కూడా...

చైనా పన్నాగం: ఇండియా సరిహద్దులో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభం

ఇండియా మరియు డ్రాగన్ కంట్రీ చైనా మధ్య మొదటి నుంచి వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. సరిహద్దు విషయంలో ఎప్పుడూ దొంగ దెబ్బ తీయాలనే ఆలోచనతో చైనా అనేక కుట్రలు చేసింది. ఇందులో భాగంగా అనేక మంది భారత వైమానిక దళాన్ని పొట్టనపెట్టుకుంది ఈ డ్రాగన్ కంట్రీ. ఎప్పుడూ ఇండియా సరిహద్దులను ఆక్రమించు కోవాలని...

పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది మృతి

చైనా లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదం లో సుమారు 18 మంది మృతి చెందగా మరో 16 మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. సెంట్రల్ చైనా యునాన్ ప్రావిన్స్ లోని సాంగ్ జిత్ సింగ్ కౌంటీ స్థానిక మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారు జామున ఈ అగ్ని ప్రమాదం చోటు...

చైనాకు షాకిచ్చిన శాంసంగ్ మొబైల్స్.. ఫ్యాక్టరీ ఇండియాకు తరలింపు.

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు చైనాకు షాక్ ఇస్తూ వస్తున్నారు. కారణాలేవైనా చైనా నుమ్డి తమ ఫ్యాక్టరీలని తరలిస్తున్నారు. తాజాగా శాంసంగ్ మొబైల్స్ కూడా ఆ జాబితాలోనే చేరింది. శాంసంగ్ మొబైల్స్ డిస్ ప్లే తయారీ యూనిట్ ని చైనాలో నిర్మించాలని శాంసంగ్ చూసింది. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ...

బ్యాటిల్ గ్రౌండ్స్ డేటాని చైనాకి పంపడంతో… గేమ్ ని బ్యాన్ చెయ్యాలని CAIT డిమాండ్..!

2021 లో ఎదురు చూసిన వాటిలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఒకటి అని చెప్పవచ్చు అయితే ఇది ఎప్పుడు విడుదల అవుతుందని అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. ఎర్లీ యాక్సెస్ ద్వారా ఇది అందుబాటులోకి రానుంది.   ఇప్పటికే 5 మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దీనికి గల ముఖ్యమైన కారణం...

ఇండియన్ ఐటీ సంస్థలలో మూడు మిలియన్ల ఉద్యోగాలు కోల్పోనున్నారు..

ఆటోమేషన్ చాలా వేగంగా జరుగుతుండటంతో, 16 మిలియన్లకు పైగా ఉద్యోగులున్న దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు 2022 నాటికి 3 మిలియన్ల మంది వరకు భారీగా తగ్గించుకుంటాయి. ఇలా చేయడం వలన 100 బిలియన్ డాలర్లను ఆదా చేయడానికి అవుతుంది. దేశీయ ఐటి రంగంలో సుమారు 16 మిలియన్లు పని చేస్తున్నారు.   అయితే వీరిలో సుమారు 9...

Galwan Clash నుంచి 40 శాతం భారతీయులు చైనా ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేయలేదు: స్టడీ..!

Galwan Clash భారత దేశానికి చైనా కి మధ్య జరిగినప్పటి నుంచి 43 శాతం భారతీయులు చైనా లో తయారయిన ప్రొడక్ట్స్ ని ఒక్కటి కూడా కొనుగోలు చేయలేదని సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ విషయం మంగళవారం నాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తేలింది. అయితే దానిలో ఏముందంటే..? గత పన్నెండు నెలల నుంచి...

గల్వాన్ గాయానికి ఏడాది.. కాసేపట్లో సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ

హైదరాబాద్: లద్దాఖ్ గల్వాన్ గాయానికి ఏడాది పూర్తి అయింది. గత ఏడాది జూన్ 15న రాత్రి భారత సరిహద్దులో చైనా సైనికుల దుందుడుకు చర్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సైన్యం, చైనా సైన్యం మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లెఫ్ట్‌నెంట్ కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది సైనికులు దేశం...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్ ఫ్రీ క్వార్టర్స్‌కు ఆర్చర్ అతాను దాస్ .. కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం

ఒలింపిక్స్: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. షట్లర్, హాకీ, ఆర్చర్ విభాగంలో దూసుకుపోతున్నారు. పీవీ సింధు ప్రీ కార్టర్స్‌లో అద్భుత విజయం...
- Advertisement -

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్...

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...