ముద్దు పెడితే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..!!!

-

ముమ్ముము ముద్దంటే చేదా.. నీకు ఆ ఉద్దేశ్యం లేదా..అని ఓ పాట ఉంది. అందరికి తెలిసే ఉంటుంది..ముద్దు పెట్టుకుంటే మూడ్ వస్తుంది.అని సెక్స్ నిపుణులు అంటున్నారు..అవును అది వంద శాతం నిజం..ముద్దు వల్ల కోరికలు పెరగడంతో పాటు ఎన్నో వేల కేలరీలు ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్నో రకాల రుగ్మతలు తొలగి పొతాయాని అంటున్నారు.. అస్సలు ఎలా ముద్దు పెట్టుకుంటే మంచిది..ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇష్టం వున్న వారికి ముద్దు పెడతారు.. అది కొన్ని రిలేషన్స్ మాత్రమే.. కానీ ఆ ముద్దు వేరు అని నిపుణులు అంటున్నారు.ఆడ, మగల మధ్య ముద్దు వారి కోరికలకు తెలుపుథుంది. అందుకే ఆడవాళ్ళు ముద్దు రుచి ఎలా వుంటే అలా పార్ట్నర్ ను ఎంపిక చేసుకుంటారు…ముద్దు బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇష్టాన్ని తెలియజేసే పద్దతుల్లో ఇది కూడా ఒకటి..

సెక్స్ లో పాల్గొనాలి అంటే కోరికను కలిగించడంలోనూ… ఈ ముద్దు కీలక పాత్ర పోషిస్తుందట. ముద్దుతో మొదలుపెడితే.. శృంగారం మరింత ఆసక్తిగా ముందుకు కదిలింది.ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందట. అంతేకాదు ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుందట. ఒకరమైన గ్లో అనేది ఇద్దరిలో వస్తుందట..అందుకని ఎవరితో పడితే వాళ్లతో కాకుండా మనకు తెలిసిన వాళ్లతో ముద్దు పెట్టుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version