భర్తలను రొమాంటిక్ మూడ్ లోకి తీసుకురావాలంటే ఏం చెయ్యాలి?

-

పెళ్ళైయ్యాక చాలామందికి మొదట్లో ఉన్న రాను రాను ఉండదు.. ముఖ్యంగా పిల్లలు పుట్టాక అస్సలు ఉండదు..అప్పుడే వేరే ఇంటి తలుపులు కొడతారు.. అలాంటి సమయాల్లో ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. భర్తలను రొమాంటిక్ మూడ్ లోకి తీసుకురావాలని అంటున్నారు..ముందు బాగా రెడీ అవ్వాలి.. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో అలా టెంప్ట్ చేసేలా రెడీ అవ్వాలి..చూడటానికి బాగుంటే కూరలు తింటారు.. ఇది అంతే.. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి..

పిల్లల టాపిక్ కాకుండా వేరే విషయాలు మాట్లాడుకోవాలి. పిల్లల గురించి కాదు అంటే… ఇంటి పనుల గురించి మాట్లాడుకోవడం కాదు. మీకు ఇష్టమైన వాటి గురించి మాట్లాడుకోవాలి..భర్తలు రొమాంటిక్ గా ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది.. ఇక ఆలస్యం ఎందుకు భర్తలను రొమాంటిక్ మూడ్ లోకి తీసుకురావడానికి ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..

ఒకరిపై ఒకరు సరదాగా జోక్స్ వేసుకోవడం చాలా కామన్. కానీ… మరీ సిల్లీ జోక్స్ వేసుకోకుండా ఉండాలి. ఒక్కోసారి అవి మనసుకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది..రొమాన్స్ అంటే ముద్దులు, హగ్గులు అని అనుకుంటారు చాలా మంది. కానీ… ఇంట్లో పనులతో అలసిపోయిన భార్య చేతులు, పాదాలకు మసాజ్ చేయడం, తలను నెమరడం వంటివి కూడా రొమాంటిక్ అనే అనుకోవాలి..

ఏదైనా ఫంక్షన్ పార్టీలు వచ్చినప్పుడు మీ బడ్జెట్ ని పక్కన పెట్టి కొంచెం ఖరీదైన బహుమతులు ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. ఆమె తనకు తాను కొనుక్కోలేని వాటిని మీరు గిఫ్ట్ ఇవ్వడం బెటర్..ఫోన్ లో మెసేజ్ లు చేయడం కాకుండా… రొమాంటిక్ గా… చిన్న నోట్స్ రాసి ఆమెకు మీ ప్రేమను తెలియజేయాలి. అది కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుంది..మీరు రోజూ ఆమెను సుఖ పెట్టాలని అనుకోదు.. కేవలం తన భర్త తన వెనకాల ఉన్నాడు అనే భరోసా ఇస్తే చాలు.. అదే ఆమెకు పది వేలు.. తన భర్త, తన పిల్లలు ఇల్లు.. ఇవే ప్రపంచం.. అర్థం చేసుకోండి.. ప్రేమించండి.. వాళ్ళు ప్రాణాన్ని కూడా ఇస్తారు అంతేగా..మై డియర్ పురుషుల్లారా మీ జీవితం మీ భార్య.. నువ్వు.. ఛీ అన్నా, కొట్టిన, తిట్టినా, ఉమ్మేసిన నా భర్త అనే దగ్గరకు వస్తుంది.. అలాంటి భార్యను ప్రేమించడం తప్పులేదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version