నేటి నుండి విజయనగరంలో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడిపల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆలయ ధర్మకర్త ఆశోక్ గజపతిరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దీంతో సాయంత్రం అమ్మవారి తోలేళ్ల ఉత్సవం జరగనుంది. మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం అనంతరం నెలాఖరున అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. నవంబర్ 6 న అమ్మవారికి ఉయ్యాలకంబాల, 7 వ తేదీన చండీ హోమం, పైడిమాంబ మండలి దీక్ష విరమణ జరుగనున్నాయి.
ఉత్తరాంధ్ర సిరిమాను ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం…
-
Previous article