రీకాల్ పిటిషన్ పై నేడు విచారణ

-

ధర్మాబాద్ కోర్టు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురికి జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై నేడు విచారణ జరగనుంది. ప్రజల తరుఫున పోరాటం చేసినందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడాన్ని రాజకీయ కక్షలో భాగమేనంటూ చంద్రబాబు తరుఫున న్యాయవాదులు రీకాల్ పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు తరుఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూత్ర వాదనలు వినిపించనున్నారు. 2010లో బాబ్లీ ప్రాజెక్టు  నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు పోరాటం చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news