పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా…

-

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హైదరాబాద్‌లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. సానియా ఆరోగ్యం కూడా బాగుందని తెలిపాడు. ఈ సందర్భంగా అభిమానులు తెలిపిన విషెస్ కి గాను ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news