వైభవంగా అమ్మ వారి తెప్పోత్సవం

-

దసర ఆఖరి దినోత్సవం సందర్భంగా బెజవాడ దుర్గమ్మ సన్నిదిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామల్లేశ్వరులు కృష్ణా నదిలో హంసవాహనంపై  తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా వచ్చారు. నేటితో శరన్నవరాత్రి  ఉత్సవాలు ముగిసినట్లుగా ఆలయ పండితులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news