పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి..!

-

ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి హాల్ టికెట్ లను సోమవారం నాడు విడుదల చేసింది అధికార వెబ్సైట్ లో హాల్ టికెట్ లని అందుబాటులో ఉంచారు విద్యార్థులను నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని విద్య శాఖ చెప్పింది. పదవ తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరుతో పాటుగా పుట్టిన తేదీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో 623092 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిలో 31793 తొమ్మిది మంది బాలురు, 305153 బాలికలు ఉన్నారు. గత సంవత్సరం పరీక్ష తప్పి మళ్ళీ రాస్తున్న వాళ్ళు 102528 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version