పోర్న్ చూసి 15 ఏళ్ల అన్నయ్య 13 ఏళ్ల సోదరితో లైంగిక సంబంధం..!

కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అల్వార్ రాజస్థాన్ లో తాజాగా ఒక సంఘటన జరిగింది ఇది అంతా కేవలం స్మార్ట్ ఫోన్ వల్ల జరిగింది. 13 ఏళ్ల పిల్లవాడు పోర్న్ చూసిన తర్వాత 15 ఏళ్ల తన సొంత సోదరితో ఫిజికల్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు.

దీనితో తన సోదరి ప్రెగ్నెంట్ అయింది. అది గమనించిన తల్లిదండ్రులు లో చాలా సందేహాలు మొదలయ్యాయి. ఈ 13 ఏళ్ల సోదరుడు ఆటలు ఆడుకుంటూ తన సోదరి తో ఫిజికల్ రిలేషన్ షిప్ లో ఉండడం జరిగింది. కడుపు పెరగడం వల్ల కుటుంబ సభ్యులకు ఈ సందేహం కలిగింది.

ఈ కుటుంబం మహారాష్ట్రలో ఉండేవారు. వ్యాపారపరంగా వాళ్ళు Bhiwandi రావడం జరిగింది. ఈ చిన్నారి 9వ తరగతి చదువుతున్నాడు. తన సోదరుడు ఏడవ తరగతి చదువుతున్నాడు. ఈ పదిహేనేళ్ళ చిన్నారి పొట్టని చూడగానే తన నానమ్మకి అనుమానం వచ్చింది. దీనితో ఆమెకి టెస్ట్ చేయగా ప్రెగ్నెంట్ అని తేలింది.

ఈ వార్త విన్న కుటుంబం తీవ్ర విషాదం కి గురయింది. ఆ తర్వాత కడుపులో ఉన్న బిడ్డని తొలగించేశారు. జరిగిన సంగతి అంతా కూడా మహారాష్ట్ర పోలీసులతో ఈ చిన్నారి చెప్పింది. జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది.

పోలీసులు హాస్పిటల్ కి వెళ్లి పిండం డిఎన్ఎ కూడా కలెక్ట్ చేశారు. అయితే ఆన్లైన్ క్లాసులు అవుతున్నప్పుడు తప్పుడు లింకులు వచ్చేవని వాటిని ఓపెన్ చేయగా పోర్న్ వచ్చేవని ఇలా వాళ్లు ఆటలు ఆడుకుంటూ రిలేషన్షిప్ లో ఉన్నారని తెలుస్తోంది. అలానే ఈ క్రైమ్ గురించి ఇద్దరు పిల్లలకు ఎటువంటి ఐడియా లేదని తెలుస్తోంది.