తమలపాకు తో కలిగే ప్రయోజనాలు వాటి లాభాలు

-

తమలపాకు నమలడం ద్వారా నోటి పూత నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లకు మేలుచేస్తుంది.
శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది క్యాన్సర్లను దూరం చేస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది.
రోజూ అర గ్లాసు తమలపాకు రసం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
తమలపాకు రసం అర గ్లాసు,నీరు పాలు సమపాళ్ళలో కలిపి తీసుకుంటే కిడ్నీ సమస్యలు నయం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news