షటిల్ ఆడుతూ.. కరెంట్‌ షాక్‌ తగిలి 14 ఏళ్ల బాలుడు మృతి

-

హైదరాబాద్ మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది. షటిల్ ఆడుతూ 14 సంవత్సరాల కుర్రాడు కరెంట్ షాక్ తో మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వసంత్ నగర్ లో కొంతమంది కుర్రాళ్ళు సెటిల్ ఆడారు.

A 14-year-old boy died after receiving an electric shock while trying to remove a transformer with a shuttlecock
A 14-year-old boy died after receiving an electric shock while trying to remove a transformer with a shuttlecock

 

తమ ఇంటి  కాంపౌండ్ హాల్ లో నే సెటిల్ ఆడడం జరిగింది. అయితే ఒక్కసారిగా కాక్ పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ పైన పడింది. దీంతో కాక్ తీయడానికి 14 ఏళ్ల కుర్రాడు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది. ఈ నేపథ్యం లోనే అక్కడి కక్కడే 14 ఏళ్ల కుర్రాడు మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news