పానీపూరి లవర్స్ కు భారీ షాక్.. వీడియోను చూస్తే జన్మలో తినరు..

-

బ్రతకాలి అంటే ఖచ్చితంగా తినాలి.. అంతేకానీ కొంతమంది మాత్రం తినడం కోసమే బ్రతుకుతారు అది వేరే విషయం అనుకోండి.. ఈ మధ్య సోషల్ మీడియాలో వెరైటీ ఫుడ్ వీడియోలను చూస్తూనే ఉన్నాం..అది పానీపూరి వీడియోలు.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు పానీపూరిని ఇష్టంగా తింటారు. అందులో ఏం కలుపుతారో కానీ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు..ఏ వంటకాన్నైనా సరే.. ఒకే పద్ధతిలో చేయాలి. కానీ కొంతమంది మాత్రం డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారు. గులాబ్ జామ్ పరోటా, క్యాడ్బరీ ఎగ్ ఆమ్లెట్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కుకింగ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. పానీపూరి తయారు చేయడాన్ని చూడవచ్చు. కానీ వాటిలో పానీ నింపకుండా ఐస్ క్రీమ్ నింపి ఇస్తున్నారు. వెనిలా ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ను పూరీలో యాడ్ చేసి కస్టమర్లకు ఇస్తున్నారు. పానీపూరికి మంచి రుచి అందించేందుకు గానూ.. సిరప్ కూడా యాడ్ చేశాడు..

గతంలో పానీపూరికి సంబందించిన వీడియోలు నెట్టింట చాలానే వస్తున్నాయి.. కానీ ఈ వీడియోకు మాత్రం భారీ రెస్పాన్స్ వస్తుంది.. ఈ వీడియోను ఫేస్‌బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను 26 వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియో చూసిన వారంతా షాపు యజమానిపై పైర్ అవుతున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని మండిపడుతున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల చేస్తున్నారు.. నిజానికి పానీపూరిని ఎక్కువగా తినేది రకరకాల రుచుల కోసం.. అలాంటిది ఈ వీడియోను పానీపూరి లవర్స్ కు భారీ షాక్ ఇచ్చింది.. మొత్తానికి ట్రెండ్ అవుతుంది.. ఆ దరిద్రాన్ని మీరు ఒకసారి చూడండి…

https://m.facebook.com/story.php?story_fbid=pfbid034C7ARd1hrYzX8VUc1CLbFFSwdF4gBwMUKnjb1Edhc29sPcUNjFsV1Kd4GKNmwYKvl&id=100056834895083&mibextid=Nif5oz

Read more RELATED
Recommended to you

Exit mobile version