5 ఏళ్ళ బాలుడిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కిరాతకుడు

-

ఉప్పల్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య చేసాడు ఓ దుర్మార్గుడు. హైదరాబాద్ – ఉప్పల్‌ రామంతాపూర్ ప్రాంతంలో తమ ఐదేళ్ల కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దంపతులు.

boy
A brutal man sexually assaulted and murdered a 5-year-old boy

ఇక ఘటనా స్థలానికి చేరుకొని వారి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కమర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలుడిపై లైంగికంగా దాడి చేసి, హత్య చేసి ముళ్ల పొదల్లో పడేసినట్టు విచారణలో అంగీకరించారు కమర్. అనంతరం కమర్‌పై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news