18Pages : 18 పేజెస్ నుంచి రొమాంటిక్ పోస్టర్..!

-

కుమారి 21F ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం 18 పేజెస్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో.. జియే 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ లపై… సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీత స్వరాలు అందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు మరియు గ్లిమ్స్… అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా దీపావళి పండుగ నేపథ్యంలో మరో అప్డేట్ వదిలింది ఇది చిత్ర బృందం. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరియు నిఖిల్ పోస్టర్ ను వదిలింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో సైకిల్ పై ఉన్న హీరో నిఖిల్ చాలా రొమాంటిక్ గా కనిపించాడు. అటు అనుపమ పరమేశ్వరన్… మాత్రం ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తోంది. ఇక పోస్టర్ ను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news