మద్యం బాబులకు షాక్..ఆ మూడు రోజులు వైన్స్ బంద్

-

మద్యం బాబులకు బ్యాడ్ న్యూస్.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను 2 రోజుల పాటు మూసివేయాలని సూచించింది. మే 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.

కాగా, ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటికి ఆయా పార్టీలు ప్రచారంలో ముందుకు వెళుతున్నాయి.ఇక తెలుగు రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news