ప్రియురాలిపై మోజుతో… ఓ యువకుడు యూనివర్సిటీలోని హాస్టల్‌కు రచ్చ రచ్చ చేశాడు. అందరి కళ్ళు కప్పి.. తన ప్రియురాలని యూనివర్సిటీ లోపలికి తీసుకువచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హరియాణాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఓ యవకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు తెగించాడు. ఆమెను సూట్‌కేసులో ప్యాక్ చేసి తీసుకెళ్తూ సెక్యూరిటీకి దొరికిపోయాడు. వారిద్దరినీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.