సిరిసిల్ల నేత కార్మికులకు 365 రోజులు పని ఉండేలా జీవో తెస్తాము: ఆది శ్రీనివాస్

-

రాజన్న సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గుడ్ న్యూస్ ని చెప్పారు. నేత కార్మికులకి 365 రోజులు పని కల్పించే విధంగా జీఓ ని తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ సిరిసిల్లని డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బతుకమ్మ చీరలకి ఆర్డర్ ఇవ్వాలని మంత్ర తుమ్మల ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

నేత కార్మికులకి అండగా ఉంటామని హామీని ఇచ్చారు నేత కార్మికుల కి 365 రోజులు కూడా పని కల్పించే విధంగా జీఓ ని తీసుకొస్తామని ఆయన చెప్పారు. 10 ఏళ్లు అధికారం లో ఉన్న మీరు జ్యోతిరావు పూలే గారిని గుర్తు చేశారా అని అడిగారు అలానే వెయ్యి ఎలుకలని తిని కూడా తీర్థయాత్ర చేసినట్లుగా ఉంది కేటీఆర్ మాట్లాడిన తీరు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version