అంబటి రాంబాబు పై కేసు నమోదు !

-

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. అంబటి రాంబాబు పై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా పై ఫిర్యాదు చేసి.. ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ నిన్న పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు అంబటి రాంబాబు.

ambati rambabu

ఈ తరుణంలోనే…వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది. పోలీసుల విధులకు అంటకం కలిగించారని అంబటి రాంబాబు పై ఇవాళ కేసు నమోదు చేశారు గుంటూరు, పట్టాభిపురం పోలీసులు. దీంతో అక్కడి నుంచి వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెళ్లగొట్టారు. ఇక తన పై కేసు నమోదు చేయడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version