సిద్ధార్థ్ కంటే అతిధి ఇన్నేళ్లు చిన్నదా..?

-

నటుడు సిద్ధార్ద్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు సిద్ధార్ద్ టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ కొన్ని ఏళ్ల నుండి ఈ సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా సిద్ధార్ద్ పెళ్లి వార్త వైరల్ అవుతోంది. 2021 లో మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ అతిధి కలిసిన నటించారో ఈ మూవీ షూటింగ్ టైం లో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది అప్పటినుండి ఒకే ఇంట్లో ఉంటూ రియల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Aditi Rao and Siddharth marraige update

ఫాలోవర్స్ ని కూడా బానే పెంచుకున్నారు ఇప్పుడు ఎట్టకేలకు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు వివాహానికి సంబంధించి ఫోటోలని బయట పెట్టలేదు. అతిధి హిరామండి ప్రమోషన్స్ కి రాకపోవడంతో పెళ్లి నిజమేనని కన్ఫర్మ్ అయింది హీరో సిద్ధార్థ 1979 ఏప్రిల్ 17న పుట్టారు. అతిథి 1986 అక్టోబర్ 28న పుట్టారు వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏడేళ్లు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news