తల్లి లాంటి వదినతో మరిది శృంగార లీలలు..నగ్న వీడియోలు తీసి మరీ !

-

లోకంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. భర్త, పిల్లలు ఉన్నారనే ఆలోచనే మరిచిపోయి.. బరితెగిస్తున్నారు మహిళలు. అటు భార్య ఉండగానే.. ఇతర మహిళలతో పక్క వేస్తున్నారు కొందరు కామాంధులు. అయితే.. తాజాగా తమిళనాడులో ఇలాంటి అక్రమ సంబంధమే చోటు చేసుకుంది. అది కాస్త హత్య యత్నానికి దారి తీసింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నాగర్‌ కోయిల్‌ లో నివసించే సుందర్‌ కు తన భార్య సుజాత ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఇంటి సమీపంలోనే వరుసకు తమ్ముడయ్యే సుధీర్‌ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తరచూ తన సోదరుడి ఇంటికి సుధీర్‌ వస్తుండేవాడు. అయితే.. అప్పుడే అన్న భార్య పై కన్నేశాడు. ఆమెకు విలువైన కానుకలు, డబ్బులు ఇస్తూ తన బుట్టలో వేసుకున్నాడు. అలాగే ఆమెతో వావివరుసలు మరించి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

అన్న ఇంటి నుంచి బయటకు వెళ్లడమే ఆలస్యం వది ఒడి వాలిపోయి.. శృంగార సమరంలో తేలిపోయేవాడు సుధీర్‌. అంతేకాదు.. ఈ శృంగారానికి సంబంధించి.. వీడియోలు తీసి మరి ఎంజాయ్‌ చేసేవాడు. అయితే.. ఈ విషయం తెలిసిన అతని అన్న.. అగ్రహానికి గురయ్యాడు. ఇంకేముంది.. తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news