‘మిస్ యూ అన్నా’..నాగార్జున

-

‘చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు’ అంటూ…కొద్ది వారాల క్రితమే అక్కినేని నాగార్జునతో ..నందమూరు హరికృష్ణ అన్నారంటా… ఈ విషయాన్ని ట్విట్టర్ వేధికగా అక్కినేని పేర్కొంటూ… మీ మరణాన్ని తట్టుకోలేపోతున్నాం అంటూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సీతారామరాజు సినిమా షూటింగ్లో  ఇద్దరు కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news