Saudi : యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సౌదీ ప్రాంతం !

-

గల్ఫ్ కంట్రీలలో సౌదీ అరేబియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా సౌదీకి అరుదైన గౌరవం దక్కింది. 8 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లకు.. సౌదీ నిలయంగా ఉంది. ఆల్ – ఫా ఆర్కియాలజికల్ ఏరియా అరేబియా నడిబొడ్డున ఉన్న పురాతన వాణిజ్య మార్గాల వ్యూహాత్మక ప్రదేశం లో ఉంది. ఇందులో కరియాత్ ఆల్ – ఫా నగరం… అవశేషాలు ఉండడం జరిగింది.

Al-Fah Archaeological Site is the 8th UNESCO World Heritage Site

క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వదిలివేయబడిన… ఈ ప్రదేశంలో సౌదీ గొప్ప వారసత్వం అలాగే సంస్కృతిని… వెల్లడిస్తూ దాదాపు 12 వేల పురావస్తు అవశేషాలు బయటపడ్డాయి. ప్రియాదుకు నైరుతి దిశలో దాదాపు 650 కిలోమీటర్ల వాడి… ఆల్ దవాసి దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఆల్ – ఫా ఉంది. ఇక ఇది సహజ సౌందర్యం అలాగే చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ఈ పురావస్తు ప్రదేశం మరొక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఉరిక్ మారేడు సమీపంలో ఉంది. మర్యాద నుంచి ఆల్ జాఫ్ కు విమానాలు కూడా ఉన్నాయి. ఆల్ జాఫ్ నుంచి కార్లను అద్దెకి తీసుకొని… ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇక వసతి సౌకర్యాలు ఒక రాత్రికి 150 రూపాయలు నుంచి ప్రారంభం అవుతాయి. ఈ-వీసా ప్రోగ్రాం సౌదీని సందర్శించడం సులభం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news