తెలంగాణ పోలీస్‌ అభ్యర్థులకు అలర్ట్‌…

-

తెలంగాణ పోలీస్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడుగు నేటితో ముగియనుంది. తుదిరాత పరీక్షల్లో క్వాలిఫై అయిన 1,09,906 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈనెల 14 నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాల్లోనే దరఖాస్తు సవరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు TSLPRB తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news