వాస్తు: సమస్యలకి పరిష్కారం.. పటికతో సాధ్యం..!

-

ఈ రోజు వాస్తు (vastu) పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవడం జరిగింది. వీటిని చూస్తే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూసేయండి.

సాధారణంగా షాపుల్లో కానీ ఇళ్లల్లో గానీ చూసినట్లయితే పటికని వాడతారు. ఇంట్లో పటికని పెట్టడం వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుందని పండితులు చెప్పడం జరిగింది. అయితే పటిక వల్ల ఎటువంటి బెనిఫిట్స్ మనకి కలుగుతాయి, ఎటువంటి దోషాలు పోతాయి, ఏ విధంగా ప్రయోజనం పొందవచ్చు అనే విషయాలు చూద్దాం.

మనం ఎప్పుడైనా గమనించినట్లయితే షాపుల్లో కానీ ఇళ్లల్లో కానీ దీనిని పెడతారు. ఇది నిజంగా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంటి యొక్క వాస్తు ఇంప్రూవ్ అవుతుంది. దీనితో సక్సెస్ పొందొచ్చు.

ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ దీనిని మనం ఉపయోగించొచ్చు. అయితే దీనిని ఎలా ఉంచాలి అనే విషయం లోకి వస్తే… వాస్తు దోషాలు తొలగించుకోవడానికి ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ 50 గ్రాముల పటిక తీసుకుని ఉత్తరం దిక్కున ఎర్ర గుడ్డ కట్టి దానిని పెట్టొచ్చు.

ఇలా చేయడం వల్ల ఏమైనా సమస్యలు ఉంటే పూర్తిగా దూరం అయిపోతాయి. వాస్తు దోషాలు కి సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల ధనం పెరుగుతుంది. ఇలా పటిక వల్ల ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version