నేటి కాలంలో చాలామంది అక్రమ సంబంధాల బాట పడుతున్నారు వివాహం జరిగి పిల్లలు ఉన్నప్పటికీ భర్త పిల్లలను ఏమాత్రం పట్టించుకోకుండా వారి ఇష్టానికి తగినట్టుగా విచ్చలవిడిగా స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజులో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూపీలో సమాజం తలదించుకునే విధంగా ఓ సంఘటన చోటుచేసుకుంది. రాంపూర్ లో ఓ యువకుడు వరుసకు పిన్ని అయిన మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు.

బాగా కనెక్ట్ అయిన అతడు పిన్నితోనే ఏకంగా వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆ తర్వాత దూరం పెట్టేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే పిన్ని ఆ వ్యక్తిపై రేప్ కేసు పెట్టింది. ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఏమాత్రం వినిపించుకోకుండా ఇద్దరం కలిసే ఉంటామంటూ లేకపోతే చనిపోతామని బెదిరించారు. దీంతో పోలీసుల సమక్షంలోనే తల్లి కొడుకులు గాంధర్వ వివాహం చేసుకున్నారు. పూలదండలు మార్చుకొని పసుపు తాడును పిన్ని మెడలో కట్టాడు. దీంతో ప్రతి ఒక్కరూ వారిద్దరిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు. ఈ విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చాలా దారుణమని ఫైర్ అవుతున్నారు.