చున్నీనే అడ్డుగా అనన్య హాట్ అందాల షో…ఫోటోలు వైరల్…!

-

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అందాల ప్రదర్శనలో మిగతా హీరోయిన్లతో పోటీ పడుతోంది. సన్నజాజి నడుముతో చిట్టి పొట్టి బట్టలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉంటుంది. ఈ అమ్మడు లేటెస్ట్ గా తన ఫోటో షూట్ ను షేర్ చేసింది. అనన్య పాండే గాహరాయిహ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఫిబ్రవరి 11 న సినిమా విడుదల కానుంది.

Ananya pandey

ఈ నేపథ్యంలోనే అనే పాండే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తోంది. అనన్య సైజ్ జీరోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఉంటుంది.

చాలా మంది హీరోయిన్లకు హీరో సైజ్ ఉన్నా అనన్యకు అందం తో పాటు జీరో సైజ్ ఉండటమే స్పెషల్. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలలో గ్రీన్ కలర్ టాప్ ,కాఫీ కలర్ ప్యాంటులో కనిపిస్తోంది.

అంతే కాకుండా టాప్ వేసుకోకుండా కేవలం చున్నీనే అడ్డుగా పెట్టుకుని సొగసరి నడుమందాలు చూపిస్తోంది. దాంతో ప్రస్తుతం అనన్య పాండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు ఆమె వయ్యారాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా అనన్య పాండే టాలీవుడ్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. దాంతో మళ్ళీ బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా లైగర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తో పాన్ ఇండియా హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news