Anasuya: ఘాటు అందాలతో రెచ్చగొడుతున్న అన‌సూయ‌.. హాట్ లుక్స్‌ అదుర్స్‌

Anasuya: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో యాంకర్లలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. త‌న మాటలతోనే కాదు తన అందచందాలతో ప్రేక్ష‌కుల‌ను మాంత్ర‌ముగ్దుల‌ను చేస్తుంది. స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది.

ఒకవైపు బుల్లితెరపై అలరిస్తూనే.. వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. అయితే వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. బుల్లితెరను మాత్రం వీడేది లేదని తెగేసి చెబుతోంది.
తన గ్లామర్ తో అనసూయ యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.

సినిమాలోనూ త‌న స‌త్తాను చాటుకుంటుంది. రంగ‌స్థ‌లం చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా న‌టించి.. మెప్పించింది. అనంత‌రం క్షణం చిత్రంలో కీలక పాత్రను పోషించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ఈ హాట్ యాంకర్.

 

ప్రస్తుతం అనసూయ.. పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. పుష్పలో రంగస్థలం తరహాలో అనసూయకు మంచి పాత్ర వ‌స్తే.. టాలీవుడ్ లో ఆమె వైవిధ్యమైన పాత్రలకు బ్రాండ్ గా మారిపోవడం ఖాయం.

మ్యారేజ్ త‌రువాత త‌న కెరీర్ ను ప్రారంభించి.. అటు ఫ్యామిలీకి, ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ భామ అటు నటిగా, ఇటు యాంకర్ గా రాణించ‌డం ప్ర‌సంశ‌నీయ‌మే.


సోష‌ల్ మీడియాలో ఎప్ప‌డూ ఆక్టివ్ గా ఉండే.. ఈ ముద్దుగుమ్మ‌.. త‌న ఎద అందాలు ఆరబోస్తూ చిరునవ్వుతో కుర్రాళ్ల హృదయాలు గాయం చేస్తోంది. మతిపోగోట్టే హావభావాలతో ఉన్న అనసూయ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CVj9gG0BWc0/