యేసు క్రీస్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. !

-

Chandrababu on Jesus Christ: ఇవాళ గుడ్‌ ఫ్రైడే. ఈ సందర్భంగా యేసు క్రీస్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలకుల అక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు వారంతా కుట్ర చేసి క్రీస్తుకు శిలువ శిక్ష వేయించారని చెప్పారు.

అటువంటి దుర్మార్గులను కూడా క్షమించిన కరుణామయుడు క్రీస్తు అన్నారు. అందుకే క్రీస్తు యుగకర్త అయ్యాడని పేర్కొన్నారు. సాటి మనిషిని ప్రేమించడం.. బలహీనులకు అండగా నిలవడం కన్నా ఉత్తమమైన ధర్మం లేదన్నది క్రీస్తు సందేశం అన్నారు చంద్రబాబు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు సందేశాలను మననం చేసుకుందామని పిలుపు నిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news