ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సభా సమయం వస్తుంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లి సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 18 తో పాటు 19 తేదిలలో రెండు రోజులు సభ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీని తర్వాత 20 తో పాటు 21 తేది లలో శని ఆదివారాలు రావడం తో ఆయా దినాలను సెలవు గా కేటాయించ నున్నారు.
అలాగే ఈ నెల 22 నుంచి 22 తేది నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తేది ల పై పూర్తి స్పష్టత ఈ నెల ఈ నెల 18 వ తేదిన నిర్వహించే బీఏసీ సమావేశంలో పూర్తి గా స్పష్టత రానుంది. అయితే ఈ అసెంబ్లి సమావేశాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం దాదాపు 20బిల్లులు ప్రవేశపెట్టె పెట్టాలని భావిస్తుంది.