విజ‌య‌వాడ‌లో న‌డిరోడ్డుపై రెస్ట్ తీసుకుంటున్న మందుబాబు !

-

విజయవాడ నడి రోడ్డుపై మందుబాబు రచ్చ చేశాడు. బాగా తాగేసి నడిరోడ్డుపై నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ మహానగరానికి సంబంధించిన.. ఓ వ్యక్తి పీకల దాకా తాగాడు.

vijayawada
A drug addict taking a rest on the road in Vijayawada

ఆ తర్వాత స్కూటీపై వచ్చి నడిరోడ్డుపై నిద్రపోయాడు. విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో నడిరోడ్డు పై స్కూటీ పడేసి నిద్రపోయాడు. తన చెప్పులు ఒకవైపు విడిచి… బైక్ పైన ఫుల్లుగా నిద్రపోయాడు. వాహనాలు వచ్చినా కూడా… తన బెడ్ రూమ్ అన్న రేంజ్ లో ఫీల్ అయిపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news