ఏలూరు జిల్లాలో భయంకరమైన జంతువులు ?

-

ఏలూరు జిల్లాలో భయంకరమైన జంతువులు ఉన్నాయా ? అంటే అవుననే అంటున్నారు అక్కడి స్థానికులు. ఏలూరు జిల్లాలో గుర్తుతెలియని జంతువు పాదముద్రల కలకలం రేపుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్టుగూడెం శివారు గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో గుర్తు తెలియని జంతువు పాదముద్రలు గుర్తించారు రైతులు.

A mix of footprints of an unidentified animal in Eluru district

దీంతో ఏలూరు జిల్లాలో భయంకరమైన జంతువులు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఈ మేరకు రెవిన్యూ మరియు అటవీ అధికారులకు సమాచారం అందించారు రైతులు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు…. ఏలూరు జిల్లాలో గుర్తుతెలియని జంతువు పాదముద్రల పై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news