అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన దీప్తి మృతి చెందింది. రోడ్డుపై నడిచి వెళ్తుండగా వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ నెల 15న జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది దీప్తి. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతోంది దీప్తి. అయితే తాజాగా రోడ్డుపై నడిచి వెళ్తుండగా వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది.

ఈ నెల 15న జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది దీప్తి. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.