ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఓ మహిళ రచచ చేసింది. తిరుపతి నారావారిపల్లెలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడును కలిసి తన సమస్యను తెలిపేందుకు వచ్చారు తిరుపతికి చెందిన అనే మహిళ యశోద.
అయితే… బలవంతంగా లోనికి వెళ్లేం దుకు ప్రయత్నించిన యశోదను.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో, చేతి గాజులు పగులగొట్టి వాటిని మింగి ఆత్మహత్యాయత్నం చేశారు యశోధ. దీంతో.. వెంటనే యశోద ను అదుపు లోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.