BREAKING: టీటీడీ చైర్మన్‌గా టీవీ5 ఓనర్ BR నాయుడు?

-

TV5 owner BR Naidu will be announced as the chairman of TTD soon: టీవీ5 ఓనర్ BR నాయుడుకు అదిరిపోయే పోస్ట్‌ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. త్వరలో టీటీడీ చైర్మన్‌గా టీవీ5 ఓనర్ BR నాయుడును ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది.

According to reliable sources, TV5 owner BR Naidu will be announced as the chairman of TTD soon

దీనిపై ఏ క్షణమైనా ప్రకటన చేయనున్నారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు జనసేన చీఫ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తో కూడా చర్చించారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
కాగా చాలా రోజుల నుంచి తెలుగు దేశం పార్టీకి సపోర్ట్‌ గా టీవీ 5 ఛానెల్‌ ఉంటున్న సంగతి తెలిసిందే. టీవీ 5 ఛానెల్‌ ఓనర్‌ బీఆర్‌ నాయుడు, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మంచి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. అందుకే త్వరలో టీటీడీ చైర్మన్‌గా టీవీ5 ఓనర్ BR నాయుడును ప్రకటించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news