రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఇక పై కంది పప్పు

-

ఆంధ్ర ప్రదేశ్ రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్. రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర, కందిపప్పును పంపిణీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కిలో కందిపప్పును రూ. 67 కే ఇవ్వనుంది.

Andhra Pradesh state government has decided to distribute free rice and subsidized sugar and jaggery to ration card holders

అలాగే అరకిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది. చక్కెర, పప్పు సరాసరా కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ వారంలోని ఈ-పోక్యూర్ మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనుంది.

అటు ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ కేబినేట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరునంలో ఓటాన్‌ అకౌంట్‌ పెట్టాలా.. లేక ఆర్డినెన్స్‌ పెట్టాలా అనే అంశంపై చర్చ నిర్వహించారు చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news