వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మీద మరో కేసు నమోదు అయింది. అమరావతి ఉద్యమ సమయంలో ఇప్పటి బీజేపీ మంత్రి సత్య కుమార్ పై దాడికి పాల్పడ్డాడట వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు.
వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు బేతపూడి రాజేంద్ర కత్తితో దాడికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఈ తరునంలోనే… వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మీద మరో కేసు నమోదు అయింది. వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ తో పాటు మరో 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు…ఈ మేరకు అధికారిక ప్రకటన చేసారు.