జగన్ కు మరో షాక్ తగిలింది..వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ACBకి ఫిర్యాదు చేశారు వైఎస్ షర్మిల. అదానీ కంపెనీ నుంచి రూ.1750 కోట్ల లంచం తీసుకున్న జగన్‌పై విచారణ చేయాలని వినతిపత్రం అందజేశారు వైఎస్ షర్మిల. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు షర్మిల.
టీడీపీ బోను నుంచి ఏసీబీని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు వైఎస్ షర్మిల. జగన్ మోహన్ రెడ్డి… అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో రూ. 1750 కోట్ల మేర ముడుపులు అందుకున్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థ చెప్తోందని తెలిపారు. జగన్ గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా తెలివిగా మాట్లాడుతున్నారు. 2021లో అప్పటి సీఎం అంటే జగన్ కాక మరెవరు..? అంటూ వ్యాఖ్యానించారు షర్మిల.
వైఎస్ జగన్‌పై ఫిర్యాదు చేసిన షర్మిల
అదానీ కంపెనీ నుంచి రూ.1750 కోట్ల లంచం తీసుకున్న జగన్‌పై విచారణ చేయాలని వినతిపత్రం
అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన షర్మిల
టీడీపీ బోను నుంచి ఏసీబీని విడుదల చేయాలని… pic.twitter.com/2vbbTuO5Jl
— BIG TV Breaking News (@bigtvtelugu) December 5, 2024