సీఎం జగన్ పై రాయి దాడి కేసులో మరో ట్విస్ట్‌..వారికి 3 రోజుల కస్టడీ

-

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ ను పోలీస్ కస్టడీ కి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు చేశారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ ను 3 రోజుల పాటు కస్టడీ కి అనుమతి ఇచ్చింది కోర్టు. వారం రోజులు కస్టడీ కి ఇవ్వాలని కోరారు పోలీసులు.

Twist in the case of attack on CM Jagan Police who let the accused go

కానీ సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ ను 3 రోజుల పాటు కస్టడీ కి అనుమతి ఇచ్చింది కోర్టు. కాగా జగన్ పై రాయి దాడి కేసులో ఏ 1 గా ఉన్నాడు సతీష్. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్నాడు సతీష్. అడ్వకేట్ సమక్షంలో పోలీస్ విచారణ జరగాలని వెల్లడించింది కోర్టు. ఇక రేపు ఉదయం 10 గంటల నుంచి కస్టడీ కి తీసుకోనున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version