CM JAGAN: లండన్ లో న్యూ లుక్ లో ఏపీ సీఎం జగన్..

-

CM JAGAN: ఏపీ సీఎం జగన్.. ఫోటోలు వైరల్‌ అయ్యాయి. లండన్ లో న్యూ లుక్ లో ఏపీ సీఎం జగన్ కనిపించారు. ఎప్పుడు వైట్‌ షర్ట్‌ వేసుకునే… సీఎం జగన్‌.. జీన్స్‌ పాయింట్‌, బ్లూ షర్ట్‌, షూలు వేసుకుని కనిపించాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

AP CM Jagan in new look in London
AP CM Jagan in new look in London

కాగా ఇవాళ ఏపీకి రానున్నారు సీఎం జగన్. ఈ నెల 17న లండన్ కు వెళ్లారు సీఎం జగన్ దంపతులు. సీఎం జగన్ భార్య భారతి, కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించారు. దాదాపు 15 రోజుల తర్వాత ఇవాళ ఏపీకి రానున్నారు ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Latest news