ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. నేడు ఏపీలోని 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం జిల్లా -8, విజయనగరం జిల్లా-9, పార్వతీపురం మన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-2, తూర్పుగోదావరి-8, ఏలూరు వేలేరుపాడు మండలాల్లో వడగాలులు ఉండనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

నేడు అల్లూరి సీతరామరాజు చింతూరు, కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు.
- నేడు ఏపీలోని 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
- శ్రీకాకుళం జిల్లా -8, విజయనగరం జిల్లా-9, పార్వతీపురం మన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-2, తూర్పుగోదావరి-8, ఏలూరు వేలేరుపాడు మండలాల్లో వడగాలులు
- నేడు అల్లూరి సీతరామరాజు చింతూరు, కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం