జగన్‌ సర్కార్‌ మరో శుభవార్త..ఏపీ డాక్టర్‌ పోస్టుల భర్తీ !

-

జగన్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. ఏపీ డాక్టర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది జగన్‌ సర్కార్‌. విశాఖలో ఉన్నటువంటి విమ్స్‌లో డాక్టర్‌ పోస్టుల భర్తీకి భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది జగన్‌ సర్కార్‌. విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.

విమ్స్‌లో డాక్టర్‌ పోస్టుల భర్తీ 43 మంది నియామకానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీ నుంచి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. సూపర్‌ స్పెషలిస్ట్‌ వైద్యులకు రూ.1.6 లక్షలు జీతం ఉండగా… జనరల్‌ స్పెషలిస్ట్‌ వైద్యులకు రూ. 92 వేలు వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించింది జగన్‌ సర్కార్‌.

ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అటు ఇవాళ వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనుంది జగన్‌ సర్కార్‌. వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో భాగంగానే… ఇవాళ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం చేయనుంది ఏపీ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news